మచ్చల కాండం తొలుచు పురుగు - మొక్కజొన్న

మొక్కజొన్న మొక్కజొన్న

R

మొక్కలో ఏ రుపురాంగు వస్తుంది

మొక్కమధ్యలో విరిగిపోతుంది సుడిలో చినచిన పురుగువుంది మొక్క కిందిబాగంలో గుడ్లు వున్నవి మొక్క ఎ దగడంలేదు మొక్క ఆకుపచ్చరంగు కాకుండా పసుపు పచ్చ రంగులో మారిపోతుంది

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Ravikrishna ,Spotted Stemborer ...నివారణకు emamectin benzoate 100gm + neemoil 1లీటర్ /ఎకరా కి పిచికారీ చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
R

హాయ్ మేడం tanku

ఆమోదించండిఆమోదించవద్దు
R

మేడం మేము మొకజోన వేయాలి అనుకుంటున్నాము వేరే పొలంలో అంతర పంటగా ఏ పంట వేసుకోవాలి చేపండ్డి మేడం

ఆమోదించండిఆమోదించవద్దు
N

Ravikrishna ,ఈ సీజన్లో single crop గా బాగుంటుంది ,దిగుబడి బాగా వొస్తుంది

1ఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి