మొక్కజొన్న పంటలో వేరు భాగంలో పురుగు చేరి వేర్లను కొరుకుతుంది దీని కారణంగా మొక్కలు ఎండిపోతున్నాయి దీనికి పరిష్కారం చెప్పండి ఇ
మొక్కలు ఎండిపోతున్నాయి
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిమొక్కలు ఎండిపోతున్నాయి
మొక్కజొన్న విత్తనాలు నాటి ఇరవై మూడు రోజులు(23) అవుతుంది సమస్యకు వివరాలు తెలుపగలరు 🙏🙏
Aakulu pasupu ranguloki mari yendipothunai am cheyali salaha chepanu
Makka juttu daggara penu vastundi m aina problm untunda
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Shaik Jakeer Hussain ,Spotted Stemborer ...ఈ పురుగులు నివారణకు carbofuran గులికెలు మొవ్వులో వేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి