మచ్చల కాండం తొలుచు పురుగు - మొక్కజొన్న

మొక్కజొన్న మొక్కజొన్న

L

Mokkazonna vesi 25 days avutundi. Katthera purugu, kaandam tholuchu perugu undi em cheyali

Em chemicals spray cheyali

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ L. Ashok ,Fall Armyworm Spotted Stemborer నివారణకు emamectin benzoate 100gm/ఎకరా కి పిచికారీ చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

మొక్కజొన్న

దీని యొక్క లోపాన్ని తెలియజేయగలరు.

ఆకులు తెల్లగా మారినవి .

మొక్కజొన్న

మొక్కజొన్నలో ఆకులు పైన ఇలా తెల్లని మచ్చలు ఏర్పడినాయీ కారణం ఏమిటి?

ఈ సమస్యను వివరించి పరిష్కారం తెలుపగలరు

మొక్కజొన్న

మేము మొక్కజొన్న పంట వేసాము పై చూపించిన ఫోటో ఆధారంగా ఆ మొక్కజొన్న ఆకు చిన్నగా వాడ పడుతుంది అది ఎందుకు అర్థం కావడం లేదు కొద్దిగా చెప్పండి

ఆకుల్లో మార్పు చెందుతుంది అని చిన్నగా వాడబడుతుంది ఎందుకు అర్థం కావట్లేదు అది మీరు కొద్దిగా చెప్పండి

మొక్కజొన్న

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి