మచ్చల కాండం తొలుచు పురుగు - మొక్కజొన్న

మొక్కజొన్న మొక్కజొన్న

మక్క ఇలా హవుతుంది దానికి పరిష్కారం ఏంటి?

ఆకు పైన రంద్రాలు పడడం

1ఆమోదించవద్దు
J

మొక్క కి పురుగు వుంది. Korazen స్ప్రే చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు
K

benzent and neem oil ready kalipi spray cheyyu bhayya 99/ rslt

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ చిన్న సాయిలు ,Spotted Stemborer ...కాండం తొలుచు పురుగులు నివారణకు Carbofuran గులికెలు మొవ్వులో వేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
G

Jai move

ఆమోదించండిఆమోదించవద్దు
R

Neetha M carbofuran గులికెలు ఎన్ని రోజుల మొక్కలకు వేయాలి

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి