మచ్చల కాండం తొలుచు పురుగు - మొక్కజొన్న

మొక్కజొన్న మొక్కజొన్న

S

Etla ndhuku avthunnai panta motham a charyaluu thiskovalii Ela unnte

Akulakuu pokalu padthunnai and motham yellow color lo chaing avthunnai

71
U

Nivarana

11
V

Move kottu

ఆమోదించండిఆమోదించవద్దు
P

Syngenta company fortenza duo 60ml/acre

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Shankar గారు ,Spotted Stemborer నివారణకు emamectin benzoate 100gm/ఎకరా కి పిచికారీ చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
R

Spray cheyyali

ఆమోదించండిఆమోదించవద్దు
M

Kathera purugu daniki neem oil spray cheyandi,mokka madyalo

ఆమోదించండిఆమోదించవద్దు
A

మొక్కజొన్న కతేరా పురుగు సోకింది డబల్ కబడ్డీ డాబాకు 45.50.ml కోటు మోయీ లో పడితే 2 రోజులో పురుగు చనిపోతుంది....నేను గ్యారంటీ ఇస్తా.....

ఆమోదించండిఆమోదించవద్దు

కత్తెర పురుగు నివారణకు గాను డెలిగేట్ డెలిగేట్ ని ఎకరాకు 100 ఎంల్ ప్రతీ 14 రోజుల ఒక్క సారిగా రెండు దఫాలుగా వాడితే పూర్తిస్థాయి లో నివారించ బడుతుంది

2ఆమోదించవద్దు

Akkaram Yadagiri నువ్వు చెప్పేది సరిగ్గా టైప్ చేసి పెట్టు అర్థం .కాకుండా చెపితే ఎలా నువ్వు స్ప్రే చెయ్యమని చెప్పే మందు పేరు సరిగ్గా చెప్పు

ఆమోదించండిఆమోదించవద్దు
S

Hello Shankar దానికి benzer +reena కలిపి కొట్టు .కచ్చితంగా 8 రోజులకు ఒక్క సారి spray చై

ఆమోదించండిఆమోదించవద్దు

Baradieze +neem oil spry chey control avuddi

ఆమోదించండిఆమోదించవద్దు
A

emamactinbenzoate spray cheyyandi

ఆమోదించండిఆమోదించవద్దు
A

Emamation benjete neemoil klipi spery cheyadi

ఆమోదించండిఆమోదించవద్దు
L

Vadu

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి