మచ్చల కాండం తొలుచు పురుగు - మొక్కజొన్న

మొక్కజొన్న మొక్కజొన్న

M

Pacha purugu aaku tholuchundhi dhiniki em mandhu veyale.

Aaku lo macha pacha purugu tholuchuthundhe

51
N

Hi Mahesh Gandi ,Spotted Stemborer ... ఈ పురుగుల నివారణకు Carbofuran 3G గుళికలు మొవ్వులో పడేలా వేయండి

2ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
A

సీతా పల్/వవిళ్ళ/వుమ్మెత్త్ ఆకు ద్రావణం3%/మట్టిద్రవనం పిచికారి

ఆమోదించండిఆమోదించవద్దు
R

1 ఎకరానికి 150 గ్రామ్ + వేప నూనె 1.1/2. లీటరు Mahesh Gandi

ఆమోదించండి1
S

Largo Ledha deligete vadu

1ఆమోదించవద్దు
P

Move vadinatlaite yea purugulu vundavu edi gunturu Mandu MRP 330 rupayalu

ఆమోదించండిఆమోదించవద్దు
R

కొత్తిమీర ఎప్పుడూ మేడం కొత్తిమీర పంట ఇప్పుడు సాగు చేసుకోవాలి వేసవిలో చెప్పగలరని అనుకుంటున్నా Neetha M

ఆమోదించండిఆమోదించవద్దు
S

Neetha M Pacha purugu aaku tholuchundhi dhiniki em mandhu vadali

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Swamy ,emamectin benzoate 100gm+ neemoil 1లీటర్ /ఎకరా కి కలిపి పిచికారీ చేయండి

1ఆమోదించవద్దు

3G గూళికెలను మొక్క జొన్న నాటిన 20 రోజులకి మొక్క సుడి లో 1gm ప్రతి మొక్క కి వేయాలి...అప్పుడు పురుగు రాకుండా ఉంటుంది.

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి