మేము మొదటిసారిగా మొక్కజొన్న వేయటం జరిగింది ఇలా ఎందుకు జరుగుతుంది ఏ మందు వాడటం వల్ల ఇది control అవుతుంది
ఆకుల్లో ఎక్కువగా ఉంది ఈ సమస్య
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకుల్లో ఎక్కువగా ఉంది ఈ సమస్య
మొక్కజొన్న వేయాలి అనుకుంటున్నా మరి ఇప్పుడు వేయొచ్చా
1.నేను ఒక ప్రయేగము చేసిన, బట్టల సర్ఫు 1లి. నీటి కి అందాజా 3 గ్రా. లు కలిపి మొక్క సుడిలొ పోసిన అయితే సుడిలొ వున్న చిన్న చిన్న పురుగులు కొట్టు మిట్టాడుకుంటు పైకి వచ్చాయి . 2. రెండో వ ప్రయేగము రెండు చెట్లు ఎంచుకొని దాని సుడి లో 1లి. నీటి కి అందాజా 15 గ్రా. లు సర్ఫు కలిపి పొసాను, అయితే పురుగులు పైకి వచ్చి చనిపోయినాయి , కానీ ఈ మొక్కలు పసుపు రంగు గా అయి అడ్డంగా పడింది నేను మరుసటి రోజు చుశాను , నోట్:- ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తూన్నా నంటే దీని పైన శాస్త్ర వెత్తలకు చెప్పి పరిశోధన చెయ్యమని చెప్తారని , ప్రతి రైతుకు సహాయ పడ్తారని ఆశిస్తూ, సెలవు
Purugu pina chepchina vidhamuga Thintundi em mandu spray chayali
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Srinu ,Spotted Stemborer ...ఈ పురుగులు నివారణకు carbofuran గులికెలు మొవ్వు లో పడేలా వేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిSrinu 8
4 సంవత్సరాల క్రితం
ఎకరాకు ఎన్ని కిలోల గుళికలు వేయాలి
Amirishetti 4466
4 సంవత్సరాల క్రితం
carbofuran 3G gulikalu veyyandi
రాజు 1
4 సంవత్సరాల క్రితం
ప్రోక్లయిన్+నువాన్ కలిపి బాటిల్ లొ వేసుకొని మూతకు రంద్రం చేసి మొక్కజొన్న సుడిలొ వేయ్యలి