మచ్చల కాండం తొలుచు పురుగు - మొక్కజొన్న

మొక్కజొన్న మొక్కజొన్న

G

మేము మా పంట పొలంలో మొక్కజొన్నలు వేసి ఈ రోజుకి పది రోజులు కావస్తోంది మా పంట పొలంలో వేసిన మొలకలకి ఉన్నటువంటి ఆకు పైన చిన్న చిన్న రంధ్రాలు మరియు లేత పసుపు రంగులో కి మారుతుంది

మేము అడిగిన ప్రశ్నకు మాకు సమాధానం చెప్పండి

ఆమోదించండిఆమోదించవద్దు
N

Hi Gopathi Kumaraswamy ,Spotted Stemborer ...నివారణకు Monocrotophos లేదా chloropyriphos ని పిచికారీ చేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
R

Hi sir...dhiniki G-SUEDO festicide use avuthundhi sir.....if u want product details... contact with me sir...

ఆమోదించండిఆమోదించవద్దు
S

Barazide sahf and max. Spry chaindi sari potuundi

1ఆమోదించవద్దు
A

chloropyriphos spray cheyyandi

ఆమోదించండిఆమోదించవద్దు
R

Hi, spray monocrotophos pest control and formula 4(micronutrient fertilizer mixture ) for yellow defincies 2times with in 15 days

ఆమోదించండిఆమోదించవద్దు

Clorofiriphas 50ec and agrominmax

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

మొక్కజొన్న

Mokkajonna vesi 60 days avuthundhi

Dhani beradu ella kulli pothundhi nivarana yela

మొక్కజొన్న

నమస్తే , 3ఏకరాల మొక్కజొన్నలు,ఈ రకపు మొక్కల ఉదృతి తారికి 6 మొక్కల్లో 8 శాతం వరకు ఉంది, అలాగే అక్కడ అక్కడ ఆకుల చివర్లు మధ్యలో ఎండిన ఆకుల మాదిరి, చారలు ,చారలు ఏర్పడ్డాయి దయచేసి పరిశీలించి తగిన మందులు చెప్పండి.

తగిన మందులు వాడటం చెప్పండి దున్యవాదములు.

మొక్కజొన్న

మొక్కజొన్న చేను లో ఈ విధంగా అవుతుంది

మొక్క జొన్న చేను లో విధంగా అవుతుంది ఏమి మందులు కొట్టవలెను

మొక్కజొన్న

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి