మచ్చల కాండం తొలుచు పురుగు - మొక్కజొన్న

మొక్కజొన్న మొక్కజొన్న

పచ్చ పురుగు కాండం ఆకును తింటుంది

కాండం మొత్తం తినిపోతుంది

1ఆమోదించవద్దు

మొక్కజొన్న లో పురుగు ఉంది పచ్చ పురుగు

1ఆమోదించవద్దు
N

హాయ్ కె రవికుమార్ ,Spotted Stemborer ...నివారణకు emamectin benzoate 100gm/ఎకరా కి పిచికారీ చేయండి

4ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

మొక్కజొన్న

10 రోజులకే మొత్తం మొక్కజొన్న ఇలా అయ్యింది

పంట వేసి 10 రోజులు అవుతుంది.మొత్తం పంట ఇలా అయ్యింది.దీనికి కారణం ఏంటి అన్నది అర్ధం కావడం లేదు.దయచేసి సరిఅయిన సలహాలు ఇవ్వగలరు

మొక్కజొన్న

మొక్కజొన్న పంట మొత్తం ఇలా అవుతుంది ఏ మందు పిచికారి చేయాలి

పంట కి సంబంధించిన మందు తెలుపగలరు

మొక్కజొన్న

మేము మొదటిసారిగా మొక్కజొన్న వేయటం జరిగింది ఇలా ఎందుకు జరుగుతుంది ఏ మందు వాడటం వల్ల ఇది control అవుతుంది

ఆకుల్లో ఎక్కువగా ఉంది ఈ సమస్య

మొక్కజొన్న

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి