కత్తెర పురుగు - మొక్కజొన్న

మొక్కజొన్న మొక్కజొన్న

M

కత్తెర పురుగు కి సర్ఫ్ స్ప్రే చేస్తే పోతుందని విన్న, ఇది ఎంతవరకు నిజం సంఘములో సభ్యులు ఎవరైనా వాడరా తెలపండి

కత్తెర పురుగు నివారణకు సర్ఫ్ వాడుతరని విన్న నిజమా

1ఆమోదించవద్దు
S

Hi Mahi Go for the application of coragen to get rid of them.

1ఆమోదించవద్దు
N

హాయ్ Mahi ,surf water తో scientific గా ప్రూవ్ కాలేదు ... Fall Armyworm ...ఈ లింక్ క్లిక్ చేసి మెరుగైన యాజమాన్య పద్ధతులు తెలుసుకోగలరు

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
P

ప్రోక్లేన్. వేపనూనే వాడండి

1ఆమోదించవద్దు
V

సర్ఫ్ వాడడం వల్ల పురుగు చనిపోతుందని శాస్త్రీయంగా నిరూపించబడలేదు. మరియు మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంది. కావునNeem oil 1 లీటర్ + emamectin benzoate (మిస్సైల్, ప్రొక్లైమ్, ఎక్స్ ప్లోడ్ పేర్లతో మార్కెట్ లో దొరుకుతుంది) 80 గ్రాములు కలిపి సుడులలో స్ప్రే చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు
U

For ekara 250 ml terminator 250ml nu van is spray the best result vuntundi

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

కత్తెర పురుగు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

మొక్కజొన్న

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి