Kandam tholuchu purgu ki saraina mandu cheppandi
Aakulu motham tintunnai...shasthravethalu endukunnaro artham kavatam ledu
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిAakulu motham tintunnai...shasthravethalu endukunnaro artham kavatam ledu
ఆకులు ఎందుకిలా మారిపోతున్నాయి
మొక్కజొన్న వేసి నెల రోజులవుతుంది పచ్చ పురుగు ఎక్కువగా ఉంది గుళికలు వెయ్యొచ్చా లేదా తెలియజేయగలరు
ఆకులు ఎర్రగా అవుతూ పంట ఎదుగు దళ లేదు దీనికి పరిష్కరం చెప్పండి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Surendherreddy Errolla ,Spotted Stemborer ...నివారణకు పై లింక్ ని క్లిక్ చేసి plantix లైబ్రరీ లో నివారణ మార్గాలు తెలుసుకోగలరు
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిProdduturi 46
4 సంవత్సరాల క్రితం
సన్నటి పచ్చపురుగు ఉంటుంది చూడండి క్లోరో.50/ఏరీస్ జింక్. స్ప్రే చేయండి
Vinaykumar 102
4 సంవత్సరాల క్రితం
Neem oil 1 లీటర్ + emamectin benzoate (మిస్సైల్, ప్రొక్లైమ్, ఎక్స్ ప్లోడ్ పేర్లతో మార్కెట్ లో దొరుకుతుంది) 80 గ్రాములు కలిపి సుడులలో స్ప్రే చేయండి
Indra 0
4 సంవత్సరాల క్రితం
Ampligo sparay with sudilo