కత్తెర పురుగు - మొక్కజొన్న

మొక్కజొన్న మొక్కజొన్న

A

Hello everybody good morning to all.... మా మొక్కజొన్న పంటలో ఈ విధంగా పురుగులు ఉన్నాయి వీటికి నివారణ చెప్పండి

ఈ పురుగులను నివారించడానికి మంచి మందు చెప్పండి... Barazide 2 times spray chesamu...Surf water spray cheyavacha.. plz

1ఆమోదించవద్దు
N

హాయ్ Ajay Reddy ,Fall Armyworm ...surf water లాంటివి scientific గా ప్రూవ్ కాలేదు ...అలాంటివి వాడొద్దు .... పురుగులు size పెద్దదిగా ఉంటే తౌడులో పులిసిన బెల్లం నీళ్లు కలిపి ,దానిలో monocrotophos 400ml కలిపి చిన్న ఉండలుగా చేసి పొలంలో మొత్తం చల్లండి ...పులిసిన బెల్లం వాసనికి పురుగులు వాటిని తింటాయి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
A

Nano bio capsules varilo vadocha medam

ఆమోదించండిఆమోదించవద్దు
A

Medam deeniki a chemical spray cheyali...

ఆమోదించండిఆమోదించవద్దు
A

ఈ మందును పిచికారి చేయవచ్చా

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Ajay Reddy ,encounter వాడొచ్చు

ఆమోదించండిఆమోదించవద్దు
R

Gun

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

మొక్కజొన్న

Mokkanu purugu thintundhi

Aakulu purugu paduthunnavi

మొక్కజొన్న

మొక్కజొన్న పంట ఈ విధంగా నష్టపోతున్నాం దీనికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలో తెలియచేయండి

మొక్కజొన్న పంట తెల్ల రంగులో మరియు ఆకు తినేస్తున్నాయి దీనికి ఎలాంటి మందులు కొట్టాలి నాకు కొంచెం తెలియజేయండి

మొక్కజొన్న

నమస్తే , 3ఏకరాల మొక్కజొన్నలు,ఈ రకపు మొక్కల ఉదృతి తారికి 6 మొక్కల్లో 8 శాతం వరకు ఉంది, అలాగే అక్కడ అక్కడ ఆకుల చివర్లు మధ్యలో ఎండిన ఆకుల మాదిరి, చారలు ,చారలు ఏర్పడ్డాయి దయచేసి పరిశీలించి తగిన మందులు చెప్పండి.

తగిన మందులు వాడటం చెప్పండి దున్యవాదములు.

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

కత్తెర పురుగు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

మొక్కజొన్న

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

మొక్కజొన్న

Mokkanu purugu thintundhi

Aakulu purugu paduthunnavi

మొక్కజొన్న

మొక్కజొన్న పంట ఈ విధంగా నష్టపోతున్నాం దీనికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలో తెలియచేయండి

మొక్కజొన్న పంట తెల్ల రంగులో మరియు ఆకు తినేస్తున్నాయి దీనికి ఎలాంటి మందులు కొట్టాలి నాకు కొంచెం తెలియజేయండి

మొక్కజొన్న

నమస్తే , 3ఏకరాల మొక్కజొన్నలు,ఈ రకపు మొక్కల ఉదృతి తారికి 6 మొక్కల్లో 8 శాతం వరకు ఉంది, అలాగే అక్కడ అక్కడ ఆకుల చివర్లు మధ్యలో ఎండిన ఆకుల మాదిరి, చారలు ,చారలు ఏర్పడ్డాయి దయచేసి పరిశీలించి తగిన మందులు చెప్పండి.

తగిన మందులు వాడటం చెప్పండి దున్యవాదములు.

మొక్కజొన్న

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి