Neetha medum Garu,
మొక్కజొన్న పంట లో
Fall army warm పురుగులు సుడిలొ వున్నాయి,
1.నేను ఒక ప్రయేగము చేసిన,
బట్టల సర్ఫు 1లి. నీటి కి అందాజా 3 గ్రా. లు కలిపి మొక్క సుడిలొ పోసిన అయితే సుడిలొ వున్న చిన్న చిన్న పురుగులు కొట్టు మిట్టాడుకుంటు పైకి వచ్చాయి .
2. రెండో వ ప్రయేగము
రెండు చెట్లు ఎంచుకొని దాని సుడి లో 1లి. నీటి కి అందాజా 15 గ్రా. లు సర్ఫు కలిపి పొసాను, అయితే పురుగులు పైకి వచ్చి చనిపోయినాయి , కానీ ఈ మొక్కలు పసుపు రంగు గా అయి అడ్డంగా పడింది నేను మరుసటి రోజు చుశాను ,
నోట్:- ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తూన్నా నంటే దీని పైన శాస్త్ర వెత్తలకు చెప్పి పరిశోధన చెయ్యమని చెప్తారని , ప్రతి రైతుకు సహాయ పడ్తారని ఆశిస్తూ, సెలవు
+ 18 కత్తెర పురుగు
Anke 0
4 సంవత్సరాల క్రితం
పురుగు ఉధృతి ఎక్కువగా ఉంది కాబట్టిసేంద్రీయ పద్ధతి ద్వారా అంత తొందరగా కంట్రోల్ కాదు కాబట్టి కెమికల్ ఉపయోగించి కంట్రోల్ చేయండి
Neetha 373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Anand Kumar ,Fall Armyworm ...నివారణకు Emamectin benzoate 100gm/ఎకరా కి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిPhaneendrababu 123
4 సంవత్సరాల క్రితం
Coragen 80 ml per acr
S. 640
4 సంవత్సరాల క్రితం
Deligate best choice
Phaneendrababu 123
4 సంవత్సరాల క్రితం
Coragen 80 ml per acr.
8309686671 11
4 సంవత్సరాల క్రితం
డిలిగెట్ వాడండి పురుగు మయం
Srinu 238
4 సంవత్సరాల క్రితం
Terminator
S. 640
4 సంవత్సరాల క్రితం
Deligate + achepate best choice
Amarnath 19
4 సంవత్సరాల క్రితం
Use this process