Natina 10 days ki ila ayyindi. Kattera purugu udruti ekkuvaga undi ea mandu pichikari cheyali(already okasari pinachupinchina mandu pichikari chesanu)
Akulaki randralu ekkuvaga paddayi tharuvatha mokka motham chanipothundi
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిAkulaki randralu ekkuvaga paddayi tharuvatha mokka motham chanipothundi
ఆకులలో ఈ విధంగా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందుతుంది. అరికట్టే పద్దతి మరియు మందులను సలహా ఇవ్వండి
మొక్క మొవ్వులో పురుగు పట్టి , ఆకులు ను తినేసింది . ఎం చేసినా పురుగు పొవట్లేదు
ఆకులు చిరకడం ''లార్వాలు,, ఆకులు కు రంద్రాలు
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Venugopalreddy.Sirrem ,Fall Armyworm ....నివారణకు Emamectin benzoate 100gm/ఎకరా కి పిచికారీ చేయండి ...పై లింక్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోగలరు
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిHariraj 19
4 సంవత్సరాల క్రితం
Vibrant granuvals(Pi Company) yekaraniki 5kg Isukalo kalapi mogilo veyandi
S. 640
4 సంవత్సరాల క్రితం
Deligate. Best
Srinivas 71
4 సంవత్సరాల క్రితం
Washing powder water lo kalipi letha leafs madhyalo poyandi results bagundhi last month chalamandhi raithulu idhe acharincharu inka details ki youtube lo search cheyyandi. ...
Shiva 0
4 సంవత్సరాల క్రితం
Nex mandu vadandi try best
Amarnath 19
4 సంవత్సరాల క్రితం
Use my process
Amarnath 19
4 సంవత్సరాల క్రితం
Use this process