కత్తెర పురుగు - మొక్కజొన్న

మొక్కజొన్న మొక్కజొన్న

M

10 రోజులకే మొత్తం మొక్కజొన్న ఇలా అయ్యింది

పంట వేసి 10 రోజులు అవుతుంది.మొత్తం పంట ఇలా అయ్యింది.దీనికి కారణం ఏంటి అన్నది అర్ధం కావడం లేదు.దయచేసి సరిఅయిన సలహాలు ఇవ్వగలరు

1ఆమోదించవద్దు
V

Mallesh Gujjakarla పురుగుల నివారణకు క్లోరోపైరిఫాస్ తో పిచికారి చేయండి.

1ఆమోదించవద్దు
M

Idi ..Kathera purugu ....valana vasthundi.....poddunne choodandi aaku sudi lo untundi laarva.......deeniki laarvin Mandu sudilo pade vidanga spry cheyyandi Chinna sprayer aithe better ga untadi

ఆమోదించండిఆమోదించవద్దు
T

Champion mandunu spray cheyandi

ఆమోదించండిఆమోదించవద్దు
S

Imamectin Benzoiet ni pichikaricheyandi

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Mallesh Gujjakarla ,Fall Armyworm ....నివారణకు ememectin benzoate 80gm/ఎకరా కి పిచికారీ చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
P

Coragen 80 ml

ఆమోదించండిఆమోదించవద్దు
A

Use my process

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

కత్తెర పురుగు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

మొక్కజొన్న

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి