ఊదా రంగు కాండం తొలుచు పురుగు - మొక్కజొన్న

మొక్కజొన్న మొక్కజొన్న

E

మొక్క జొన్న లో ఆకుపచ్చ పురుగు నివారణ ఏవిధంగా చేయాలి

ఆకుల్లో రంద్రాలు తెల్లబడట మొదటి దశలో ఉన్న మక్కా జొన్న పంట వేసి 15 రోజులు అయింది

41
V

Elega Gangadher ఇలాంటి పురుగుల నివారణకు కోరాజేన్ లేదా లార్విన్ తో పిచికారి చేయండి

2ఆమోదించవద్దు
N

హాయ్ Elega Gangadher ,Violet Stem Borer ....నివారణకు lambda 200ml/ఎకరా కి పిచికారీ చేయండి

2ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
R

Dupont delicate vadandi

1ఆమోదించవద్దు

మొక్కజొన్న నాటి 20రోజులు అవుతుంది సార్ మొక్క మోస్ లో ఆకుపచ్చ పురుగు ఉంది నివారణ చెప్పండి సార్

31
U

Ampligo vadandi (synganata)

ఆమోదించండిఆమోదించవద్దు
S

నివారణ చర్యలు తెలపండి

1ఆమోదించవద్దు
B

మొక్క జొన్నలో ఆకుపఛ్చ పురుగు నివారణ ఏవిధంగా ఛేయాలి మొదటి దశలో ఉన్న మొక్కజొన్న పంట వేసి 14రోజులు అయింది నివారణ చర్య తెలపండి

4ఆమోదించవద్దు
N

హాయ్ Billa Madhu ,emamectin benzoate 100gm/ఎకరా కి పిచికారీ చేయండి

1ఆమోదించవద్దు
G

Aela nivarinchali

ఆమోదించండిఆమోదించవద్దు
E

Mokkajonna vesi one month Avuthundhi

ఆమోదించండిఆమోదించవద్దు
E

Mokkajonna vesi one month Avuthundhi

ఆమోదించండిఆమోదించవద్దు
E

Dhinini nivasinchadam ala help me

ఆమోదించండిఆమోదించవద్దు
B

Neetha M thanks madam

1ఆమోదించవద్దు
N

1litter water ki 10 grams surf( ETA Surf ) vesi pechakari chi manchi result vastundi

ఆమోదించండిఆమోదించవద్దు
M

Mandulu

ఆమోదించండిఆమోదించవద్దు
N

Tamudu 1 liter netiki 10 grams ETA sarf, 1 liter netiki 1 ml neem oil kalipi sudilo vyei 👍

ఆమోదించండిఆమోదించవద్దు
S

I think you are not helping to farmers, because you are not telling fertilizer names to avoid insects ,i hope that please develop good suggestions to farmers

ఆమోదించండిఆమోదించవద్దు
K

Sir kathera purugu ela control cheyalo chepandi please

ఆమోదించండిఆమోదించవద్దు
K

Surf success sir don't worry first apply chesi chudandi

ఆమోదించండిఆమోదించవద్దు
K

Ledante emamectim benzet but karchu ekkuva bro

1ఆమోదించవద్దు
N

Elega Gangadher Neetha M

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Narasimhamurthy ,Emamectin benzoate 100gm+ neemoil 1లీటర్ /ఎకరా కి వేయండి

ఆమోదించండిఆమోదించవద్దు
N

Elega Gangadher Neetha M

ఆమోదించండిఆమోదించవద్దు
N

Narasimhamurthy ,మందులు ఏమైనా వేసారా ?

ఆమోదించండిఆమోదించవద్దు
N

కోటేశ్వరరావు కొలగాని ,మొక్కలు ఫొటోస్ పెట్టండి

ఆమోదించండిఆమోదించవద్దు
A

Mokkajonna ki machala purugu vachindi nivarana charyalu telupagalaru

ఆమోదించండిఆమోదించవద్దు
M

Syemaa vadandi super result

ఆమోదించండిఆమోదించవద్దు
S

15Days avuthundhi ma feildlo mokalu vasthunnai sir

11
M

deeaniki pariscarm amiti

ఆమోదించండిఆమోదించవద్దు
R

Sar.moka15,days.purugu.odi.nevarna.chepandi.sar

ఆమోదించండిఆమోదించవద్దు
P

Eamamectim benzoate,bellam kalipi sprey cheyandi

1ఆమోదించవద్దు
B

Deneke pareskaram ante

ఆమోదించండిఆమోదించవద్దు
A

Dhiniki pariskaram amit please help me solution

1ఆమోదించవద్దు
C

Nadhi kuda idhe problem andi

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

మొక్కజొన్న

ఇలా మచ్చలు వచ్చి ఆకులు మొత్తం మాడి పోతున్నాయి అలా పై వరకు పాకుతుంది ఏ మందులు వాడాలి ప్రస్తుతానికి పూత దశలో ఉంది లైట్ గా పీచులు కూడా వస్తున్నాయి

ఆకులు ఈ విధంగా మచ్చలు ఏర్పడి ఆకు మొత్తం మాడిపోతుంది ప్రస్తుతానికి నా చేను పూత దశకు వచ్చి లైట్గా పీచులు వస్తున్నాయి ఇలాంటి టైమ్ లో ఏ మందులు వాడాలి

మొక్కజొన్న

Sir/madam Chettu modalu kullepoye padepotunde crop ke 30 days time unnade (poliqur +contaf plus ) kuda spray chesa control avvaleedu pls help me

Goduma color lo modalu untunde +smell vastunde

మొక్కజొన్న

కత్తెర పురుగు కి సర్ఫ్ స్ప్రే చేస్తే పోతుందని విన్న, ఇది ఎంతవరకు నిజం సంఘములో సభ్యులు ఎవరైనా వాడరా తెలపండి

కత్తెర పురుగు నివారణకు సర్ఫ్ వాడుతరని విన్న నిజమా

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

మొక్కజొన్న

ఇలా మచ్చలు వచ్చి ఆకులు మొత్తం మాడి పోతున్నాయి అలా పై వరకు పాకుతుంది ఏ మందులు వాడాలి ప్రస్తుతానికి పూత దశలో ఉంది లైట్ గా పీచులు కూడా వస్తున్నాయి

ఆకులు ఈ విధంగా మచ్చలు ఏర్పడి ఆకు మొత్తం మాడిపోతుంది ప్రస్తుతానికి నా చేను పూత దశకు వచ్చి లైట్గా పీచులు వస్తున్నాయి ఇలాంటి టైమ్ లో ఏ మందులు వాడాలి

మొక్కజొన్న

Sir/madam Chettu modalu kullepoye padepotunde crop ke 30 days time unnade (poliqur +contaf plus ) kuda spray chesa control avvaleedu pls help me

Goduma color lo modalu untunde +smell vastunde

మొక్కజొన్న

కత్తెర పురుగు కి సర్ఫ్ స్ప్రే చేస్తే పోతుందని విన్న, ఇది ఎంతవరకు నిజం సంఘములో సభ్యులు ఎవరైనా వాడరా తెలపండి

కత్తెర పురుగు నివారణకు సర్ఫ్ వాడుతరని విన్న నిజమా

మొక్కజొన్న

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి