కత్తెర పురుగు - మొక్కజొన్న

మొక్కజొన్న మొక్కజొన్న

మేము మొక్కజొన్న పంట వేచి 30 రోజులు మీకు 10పోటోలు పంపిన ము ఆ రోగనిరోధక మందులు ఉన్నయ ఉంటే మాకు తెలపండి తొందరగా ప్లీజ్ ఈ క్షణం పోటొ పంపినాము

మాకు దాని యొక్క నివరాన తోందరగా తెలపండి లేదా ఇ యాప్ అంతా మెసమేన తెలపండి 4 ఎకరాల మొక్కజొన్న ప్లీజ్

1ఆమోదించవద్దు
T

Delegate and mandhunu aaku sudulalo veyyandi super result untadi

ఆమోదించండిఆమోదించవద్దు
P

Or vmi spray cheyandi

ఆమోదించండిఆమోదించవద్దు

మంచాల కిషోర్ అనే నాకు సమాదానం నా పంటను కపాడుకొవలి నీ వారణ చెప్పండి

ఆమోదించండిఆమోదించవద్దు

రైతు అంటే మీకు అంత సులకాన m. కిషోర్ యాదవ్ తిరుమలగిరి జగ్గయ్యపేట

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ కిషోర్ ,Fall Armyworm ...నివారణకు Emamectin benzoate 80-100gm/ఎకరా కి పిచికారీ చేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
D

Deligat spry every 8to10days

ఆమోదించండిఆమోదించవద్దు
T

Coragen60 Ml acr

ఆమోదించండిఆమోదించవద్దు
B

30days tharuvaatha laarvin.200gm(1ac) thavudu10kg Bellam 2kg,monocrotofos200ml sudilo veyyali 100parsent result

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

కత్తెర పురుగు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

మొక్కజొన్న

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి