బ్యాండెడ్ లీఫ్ మరియు షీత్ బ్లెయిట్ తెగులు - మొక్కజొన్న

మొక్కజొన్న మొక్కజొన్న

B

ఈ సమస్య కీ పరిష్కారం అవుతుందా

కాండం బెరడు కూలడంతో సమస్య

1ఆమోదించవద్దు
N

హాయ్ Bharath Kumar ,Banded Leaf and Sheath Blight ...నివారణకు ప్రొపికోనజోల్ 200ml/ఎకరా కి పిచికారీ చేయండి

2ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

మొక్కజొన్న

మొక్క యొక్క ఆకులు ఎందుకు ఎలా అవుతున్నాయి మొక్క వేసే 32 40 డేస్ అవుతుంది వాట్ ప్రాబ్లం సొల్యూషన్ ఏంటి

ఆకుల్లో మార్పు మరియు కీటకాలు ఆకులు తింటున్నాయి

మొక్కజొన్న

నమస్తే , 3ఏకరాల మొక్కజొన్నలు,ఈ రకపు మొక్కల ఉదృతి తారికి 6 మొక్కల్లో 8 శాతం వరకు ఉంది, అలాగే అక్కడ అక్కడ ఆకుల చివర్లు మధ్యలో ఎండిన ఆకుల మాదిరి, చారలు ,చారలు ఏర్పడ్డాయి దయచేసి పరిశీలించి తగిన మందులు చెప్పండి.

తగిన మందులు వాడటం చెప్పండి దున్యవాదములు.

మొక్కజొన్న

దీనికి ఏమందు వాడాలి??

దీనికి ఏమందు వడాలి మీరుఏదైనా చేయగలరు

మొక్కజొన్న

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి