కత్తెర పురుగు - మొక్కజొన్న

మొక్కజొన్న మొక్కజొన్న

S

Mokkajonna paibagana juttoulo katthera purugu vyapinchindhi..Dani valanna Amina nashtama ...Ela nivarinchali...

Paibagana juttou ఎండిపోతుంది మరియు లేతా మక్క చుంచులో పలికి వెలీతుంది దయచేసి ఎలా నివారించాలి చెప్పగలరు

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Shaik Ansari ,Fall Armyworm ...emamectin benzoate 100gm +neemoil-1liter/ఎకరా కి పిచికారీ చేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
S

Mokkajonna chala height aindhi Ela pichkari cheyyali..

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Shaik Ansari ,2kg తౌడు +1kg బెల్లం కలిపి ఒక రోజులు రాత్రి పులియపెట్టండి ...ఈ తౌడుకి monocrotophos -500ml కలిపి చిన్న ఉండలు లా చేసి పొలంలో లో వేయండి ...ఆ పులిసిన వాసనకి పురుగులు ఆకర్షింపబడి మందుని తింటాయి ...ఈ మోతాదు ఒక ఎకరా కి సరిపోతుంది ....

1ఆమోదించవద్దు
S

Medam Ila cheyyadam valla kathhera purugu chanipothada...

ఆమోదించండిఆమోదించవద్దు
S

8 acr makka vundhandi chala nashtama aithundhi

ఆమోదించండిఆమోదించవద్దు
S

Bellam vundalni polam challeyavacha

ఆమోదించండిఆమోదించవద్దు
S

Bellam vundalni polam lo challeyavacha

ఆమోదించండిఆమోదించవద్దు
H

Shaik Ansari next season ki wdc try cheyyi bro cheemalu peruguthai field lo.aa cheemalu thintai purugulani.nenu try chesa bavundhi.

ఆమోదించండిఆమోదించవద్దు
S

Hari Chandra Chowdary Morampudi wdc means...

ఆమోదించండిఆమోదించవద్దు
H

Waste de composer

ఆమోదించండిఆమోదించవద్దు
S

Hari Chandra Chowdary Morampudi how many bottles per acre

1ఆమోదించవద్దు
H

Shaik Ansari దాన్ని బెల్లం నీటిలో ఊరబెట్టి వాడాలి.దాని గురించిన వివరాలు youtube లో చూడండి.వీడియోస్ ఉంటాయి.

ఆమోదించండిఆమోదించవద్దు
S

Ok tq Hari Chandra Chowdary Morampudi

1ఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

కత్తెర పురుగు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

మొక్కజొన్న

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి