మొక్కజొన్న కంకి తొలుచు పురుగు - మొక్కజొన్న

మొక్కజొన్న మొక్కజొన్న

S

Kathara purugu Chala undi ala niyanthrichali

Kathara purugu maka ethulanu thinastundi

ఆమోదించండిఆమోదించవద్దు
A

Sunkari Kiran यह Fall Armyworm का प्रकोप हुआ है आप जाणकारी और नियंत्रण के लिए लिंक क्लिक करीये.

ఆమోదించండిఆమోదించవద్దు
S

Sir say in English

ఆమోదించండిఆమోదించవద్దు
V

Maize Earworm పైన తెలిపిన పచ్చ రంగు లింకును క్లిక్ చేయండి అందువలన మనం ప్లాంటిక్స్ లైబ్రరీలో ఇ సమస్యా విషయంలోని సమాచారం మరియు నివారణ చర్యలు కనుగొనవచ్చును. ☺☺

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
S

Benzate+neemoil spray

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Sunkari Kiran ,మొక్కలు కండెలు వేసే దశలో వున్నాయి కనుక పిచికారీ కష్టం అవుతుంది .... ,2kg తౌడు +1kg బెల్లం కలిపి ఒక రోజులు రాత్రి పులియపెట్టండి ...ఈ తౌడుకి monocrotophos -500ml కలిపి చిన్న ఉండలు లా చేసి పొలంలో లో వేయండి ...ఆ పులిసిన వాసనకి పురుగులు ఆకర్షింపబడి మందుని తింటాయి ...ఈ మోతాదు ఒక ఎకరా కి సరిపోతుంది ....

2ఆమోదించవద్దు
S

Madame already chysamu result em ladu madame

ఆమోదించండిఆమోదించవద్దు
N

ఒక్కసారితో కంట్రోల్ అవ్వదు ,2-3సార్లు చేయండి Sunkari Kiran

ఆమోదించండి1

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి