Hiii sir Dis is AKKUL REDDY I am a farmer 5 acers mokkazonna July 6th seeds vesinam...first e crop vesthunam... Ayithe e mokkalalo akkadakkada aakulaki holes padinayi and sudi lo cut ayi pottu madhiri unnayi ...e problem aenti...nivarana cheppandi sir.
Hiii sir Dis is AKKUL REDDY I am a farmer 5 acers mokkazonna July 6th seeds vesinam...first e crop vesthunam... Ayithe e mokkalalo akkadakkada aakulaki holes padinayi and sudi lo cut ayi pottu madhiri unnayi ... e problem aenti...cheppandi sir ...nivarana margam cheppandi sir.
Neetha 373920
5 సంవత్సరాల క్రితం
హాయ్ Akkul Reddy ,Fall Armyworm ...నివారణకు emamectin benzoate 100gm/ఎకరా కి పిచికారీ చేయండి ...
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిAkkul 6
5 సంవత్సరాల క్రితం
Thank you madam
Akkul 6
5 సంవత్సరాల క్రితం
But control avuthundha madam
Akkul 6
5 సంవత్సరాల క్రితం
Mam eppatiki maize 40days avuthunnadhi... emamectin benzoate tho patu mokka healthy ga undadani ki enka aemaina spray cheyamantara madam
Neetha 373920
5 సంవత్సరాల క్రితం
హాయ్ Akkul Reddy ,fall armyworm control చేయడం చాలా కష్టం ...but కొంత వరకు నష్ట తీవ్రతని తగ్గించావొచ్చు ...Fall Armyworm ..ఈ లింక్ open చేసి యాజమాన్య పద్దతులను చుడండి ...
జిల్లాల 18
5 సంవత్సరాల క్రితం
Corozen and neem oil spray cheyandi .corozen60ml/accur.neem oil 1500ppm250ml/accur
Akkul 6
5 సంవత్సరాల క్రితం
Thank you All...
B 0
5 సంవత్సరాల క్రితం
Deligate manchi result vuntundhi kathera puruguku
Naidu 61
4 సంవత్సరాల క్రితం
Spinosad