కత్తెర పురుగు - మొక్కజొన్న

మొక్కజొన్న మొక్కజొన్న

M

Neetha medum Garu, మొక్కజొన్న పంట లో Fall army warm పురుగులు సుడిలొ వున్నాయి,

1.నేను ఒక ప్రయేగము చేసిన, బట్టల సర్ఫు 1లి. నీటి కి అందాజా 3 గ్రా. లు కలిపి మొక్క సుడిలొ పోసిన అయితే సుడిలొ వున్న చిన్న చిన్న పురుగులు కొట్టు మిట్టాడుకుంటు పైకి వచ్చాయి . 2. రెండో వ ప్రయేగము రెండు చెట్లు ఎంచుకొని దాని సుడి లో 1లి. నీటి కి అందాజా 15 గ్రా. లు సర్ఫు కలిపి పొసాను, అయితే పురుగులు పైకి వచ్చి చనిపోయినాయి , కానీ ఈ మొక్కలు పసుపు రంగు గా అయి అడ్డంగా పడింది నేను మరుసటి రోజు చుశాను , నోట్:- ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తూన్నా నంటే దీని పైన శాస్త్ర వెత్తలకు చెప్పి పరిశోధన చెయ్యమని చెప్తారని , ప్రతి రైతుకు సహాయ పడ్తారని ఆశిస్తూ, సెలవు

18ఆమోదించవద్దు
N

హాయ్ Mohd Parvez Ahmad ,చాలా మంది రైతులు ఈ ప్రయోగాన్ని చేసారు ....మంచి విషయం అందరికి చేరాలనే మీ ఆలోచనకి ధన్యవాదములు ..

14ఆమోదించవద్దు
S

Mohd Parvez Ahmad this seems to be an infestation of Fall Armyworm refer Plantix library for more information about its management

2ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
R

Mohd Parvez Ahmad మంచి ఆలోచన. కానీ ఇది శాస్త్రీయంగా నిరూపించ బడలేదు. 3-5 గ్రాములు బాగానే ఉంటుంది. కొందరు రైతులు తెలియక ఎక్కువ వాడినచో మొక్క కణజాలం లో నీరు రివర్స్ ఓస్మోసిస్ ద్వారా బయటికి వచ్చి మొక్క మొవ్వు వరకు విరిగిపోతుంది. మాకు చాలా మంది రైతులు ఈ సందేహాన్ని అడిగినపుడు జాగ్రత్తలు చెప్పినాము అందుకే తక్కువ concentration gala surf powder తీసుకొని వాడవలెను.

3ఆమోదించవద్దు
R

మరి మొక్కజొన్న పంట కు సర్పు వల్ల నష్టం ఏమి లేదా

ఆమోదించండిఆమోదించవద్దు
R

మరి మొక్కజొన్న పంట కు సర్పు వల్ల నష్టం ఏమి లేదా

ఆమోదించండిఆమోదించవద్దు
R

వడవోచ

ఆమోదించండిఆమోదించవద్దు
D

Mohd Parvez Ahmad మంచి ఆలోచన. కానీ ఇది శాస్త్రీయంగా నిరూపించ బడలేదు. 3-5 గ్రాములు బాగానే ఉంటుంది. కొందరు రైతులు తెలియక ఎక్కువ వాడినచో మొక్క కణజాలం లో నీరు రివర్స్ ఓస్మోసిస్ ద్వారా బయటికి వచ్చి మొక్క మొవ్వు వరకు విరిగిపోతుంది. మాకు చాలా మంది రైతులు ఈ సందేహాన్ని అడిగినపుడు జాగ్రత్తలు చెప్పినాము అందుకే తక్కువ concentration gala surf powder తీసుకొని వాడవలెను.

1ఆమోదించవద్దు
M

Ragam Ramarao గారు మీరు ఒక లీటరు నీటికి కేవలం 3 గ్రా. లు సర్ఫు కలిపి ఒక 10 మొక్కల సుడి లో పోసి చూడండి మికు ఫలితం తెల్సు తుంది

ఆమోదించండిఆమోదించవద్దు
U

Cal me

ఆమోదించండి1
S

మొక్కజొన్నల బట్టల సర్ఫ్ వాడకండి ప్రయత్నాలు చేయకండి చేను డ్యామేజ్ అవుతుంది

ఆమోదించండిఆమోదించవద్దు
H

It's good thought. But ""BLACK DOG""is the best of medicine for The popcorn crops so u can use it for 100ml/8 pumps. The results are best

ఆమోదించండిఆమోదించవద్దు
G

ante drinking manda

ఆమోదించండిఆమోదించవద్దు
S

ఒక లీటర్ కి 5 గ్రాముల చొప్పున సర్ఫు వేసి మొక్కలు తడిచేలా హ్యాండ్ స్ప్రే తో స్ప్రే చేశాను కానీ పురుగులు చనిపోయే లేదని ఒక ఐదు పురుగులని తీసుకొని ఒక సీసా లో వేశాను గంట తర్వాత చూస్తే ఆ పురుగులు బ్రతికే ఉన్నాయి

2ఆమోదించవద్దు
M

సర్ప్ వడకండి పంటకు నష్టం కలుగుతుంది

1ఆమోదించవద్దు
H

Emamectin benzoate 0.5 gram per litre water spray cheyandi Nenu 2 years nunchi ade use chestunna best result vundi

ఆమోదించండిఆమోదించవద్దు
V

Thanks

ఆమోదించండిఆమోదించవద్దు
K

పీసును పురుగు కొరికివేస్తుంది. దీనికి ఏం చేయాలి.

ఆమోదించండిఆమోదించవద్దు
P

Premar copyny novan poclin

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

కత్తెర పురుగు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

మొక్కజొన్న

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి