మొక్కజొన్న పైభాగంలో ఇలా అవుతుంది
దీనివల్ల మొక్కజొన్నకు ఏమైనా ఇబ్బంది అవుతుందా ఇప్పటికే రెండు సార్లు మందు స్ప్రే చేశాను
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిదీనివల్ల మొక్కజొన్నకు ఏమైనా ఇబ్బంది అవుతుందా ఇప్పటికే రెండు సార్లు మందు స్ప్రే చేశాను
Kandela rekula rasam pilchestunai
1.నేను ఒక ప్రయేగము చేసిన, బట్టల సర్ఫు 1లి. నీటి కి అందాజా 3 గ్రా. లు కలిపి మొక్క సుడిలొ పోసిన అయితే సుడిలొ వున్న చిన్న చిన్న పురుగులు కొట్టు మిట్టాడుకుంటు పైకి వచ్చాయి . 2. రెండో వ ప్రయేగము రెండు చెట్లు ఎంచుకొని దాని సుడి లో 1లి. నీటి కి అందాజా 15 గ్రా. లు సర్ఫు కలిపి పొసాను, అయితే పురుగులు పైకి వచ్చి చనిపోయినాయి , కానీ ఈ మొక్కలు పసుపు రంగు గా అయి అడ్డంగా పడింది నేను మరుసటి రోజు చుశాను , నోట్:- ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తూన్నా నంటే దీని పైన శాస్త్ర వెత్తలకు చెప్పి పరిశోధన చెయ్యమని చెప్తారని , ప్రతి రైతుకు సహాయ పడ్తారని ఆశిస్తూ, సెలవు
ఆకుల పై ఈ విధంగా అవుతుంది
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
పద్మారం 56
5 సంవత్సరాల క్రితం
ఇలా
Yeswanth 7279
5 సంవత్సరాల క్రితం
Emamectin benzoate స్ప్రే చెయండి.
Yeswanth 7279
5 సంవత్సరాల క్రితం
Emamectin benzoate స్ప్రే చెయండి.
Neetha 373920
5 సంవత్సరాల క్రితం
Hi పద్మారం నరేష్ ,Aphids damage వుంది ...నివారణకు Alika -50ml/ఎకరా కి పిచికారీ చేయండి ...మరింత సమాచారం కోపం పై లింక్ ని క్లిక్ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిParashuram 9
5 సంవత్సరాల క్రితం
hi పద్మారం నరేష్ edhi penu banka varshalu ekkuva padithe podhi alantivi spary cheyadam avasaram ledhu