మొక్కజొన్నలో బూడిద రంగు ఆకు మచ్చ - మొక్కజొన్న

మొక్కజొన్న మొక్కజొన్న

M

Hii sir panta ela avuthundi dini nivaranku teliyajeyandi sir

Aku tellaga avuthundi

1ఆమోదించవద్దు
N

హాయ్ Malireddy Charan Teja ,Grey Leaf Spot of Maize ..నివారణకు propicanazole 200ml/ఎకరా కి పిచికారీ చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

మొక్కజొన్న

మొక్కజొన్న మొక్కకి పురుగు పట్టింది, ఎన్ని మందులు కొట్టినా పురుగు కంట్రోల్ అవ్వట్లేదు

మొక్క మొవ్వులో పురుగు పట్టి , ఆకులు ను తినేసింది . ఎం చేసినా పురుగు పొవట్లేదు

మొక్కజొన్న

ఆకుల పై ఈవిధంగా పచ్చగా అవుతున్నాయి

ఆకుల పై ఈ విధంగా అవుతుంది

మొక్కజొన్న

10 రోజులకే మొత్తం మొక్కజొన్న ఇలా అయ్యింది

పంట వేసి 10 రోజులు అవుతుంది.మొత్తం పంట ఇలా అయ్యింది.దీనికి కారణం ఏంటి అన్నది అర్ధం కావడం లేదు.దయచేసి సరిఅయిన సలహాలు ఇవ్వగలరు

మొక్కజొన్న

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి