మొక్క యొక్క ఆకులు ఎందుకు ఎలా అవుతున్నాయి మొక్క వేసే 32 40 డేస్ అవుతుంది వాట్ ప్రాబ్లం సొల్యూషన్ ఏంటి
ఆకుల్లో మార్పు మరియు కీటకాలు ఆకులు తింటున్నాయి
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకుల్లో మార్పు మరియు కీటకాలు ఆకులు తింటున్నాయి
వేర్ల వద్ద ఎర్రటి చీమలు పుట్టలు పుట్టలు గా ఉంటున్నాయి పరిస్కారం తెలుపగలరు
Mokajonnaa మొదలు కుళ్ళి పోతుంది
మొక్కలు ఎండిపోతున్నాయి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Mattana 83585
5 సంవత్సరాల క్రితం
Hi!! Thanks for visiting Plantix community! It looks Lagarta-do-cartucho Please check the link to see description of the symptoms and control measures
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిరంజిత్ 11
5 సంవత్సరాల క్రితం
ఒకసారి మందు కొట్టాం అయినా పరుగు చావలేదు
రంజిత్ 11
5 సంవత్సరాల క్రితం
చాలా బాగా మొక్కలు మొత్తం తినేశాయి
Neetha 373920
5 సంవత్సరాల క్రితం
హాయ్ రంజిత్ ,కత్తెర పురుగు damage ....నివారణకు neemoil -1lt+ emamectin benzoate -100gm/ఎకరా కి పిచికారీ చేయండి