మచ్చల కాండం తొలుచు పురుగు - మొక్కజొన్న

మొక్కజొన్న మొక్కజొన్న

C

Sir makklo purugu baga undi

Purugu pina chepchina vidhamuga Thintundi em mandu spray chayali

ఆమోదించండిఆమోదించవద్దు
P

Hi Charan Dandaboina గారు,మొక్కజొన్నకు Spotted Stemborer పురుగు ఆశించినది.పురుగు మందులు మరియు సశ్యరక్షణ పద్ధతులకు పైన ఉన్న ఆకుపచ్చ రంగు లింక్ క్లిక్ చేయండి.

ఆమోదించండి1

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
N

హాయ్ Charan Dandaboina ,కాండం తొలుచు పురుగు పంటను ఆశించింది ...నివారణకు Chloranthiniliprole -40ml/ఎకరా కి పిచికారీ చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు
C

tnq

ఆమోదించండిఆమోదించవద్దు
C

edi kadamu tholuchu purugu kadu flamu armyivamu

ఆమోదించండిఆమోదించవద్దు
P

వేప నూనె బేంచెటు వాడండి

ఆమోదించండిఆమోదించవద్దు
C

only benzoate vadina ayena control kaledu

ఆమోదించండిఆమోదించవద్దు
S

Lion 5 mandu vadamdi

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి