Makka Jonna vesi 20 days avuthundi. mokkalanu purugulu thintunnay.nivaranaku mandulu cheppandi.
Leaves py machalu gudlu unnai.kandanni kuda purugulu thintunnai ee mandulu vadali ?
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిLeaves py machalu gudlu unnai.kandanni kuda purugulu thintunnai ee mandulu vadali ?
ఆకులు మెత్తం తినెస్తునాయి
Aakullo mariyu edhugu dhala lo
ఈ సమస్యను వివరించి పరిష్కారం తెలుపగలరు
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Venkat 603696
5 సంవత్సరాల క్రితం
M Ramesh పేరొమొన్ ట్రాపులు వాడండి మరియు మరింత సమాచారం కోసం Fall Armyworm ఇ లింకును క్లిక్ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిNeetha 373920
5 సంవత్సరాల క్రితం
హాయ్ M Ramesh గారు ,కత్తెర పురుగు వలన పంటకు చాలా నష్టం జరుగుతుంది ...మొక్క చిన్న వయసులో ,మరియు పురుగు కూడా చిన్నది గా ఉంటే neemoil1lt+ chloropyriphos -500ml పిచికారీ చేయండి ....పురుగు పెద్దది గా ఉంటే ememectin benzoate -80gm/ఎకరా కి పిచికారీ చేయండి ...పురుగు మొవ్వు సుడులలో ఉంటుంది ,కనుక మందు కూడా సుడులలో పడేలా పిచికారీ చేయండి ...ధన్యవాదములు
Pavan 59
5 సంవత్సరాల క్రితం
BASF. Vesticor. 1acra ki 80 ml,👌👌👌
Pavan 59
5 సంవత్సరాల క్రితం
Venkat Pawar.
Pavan 59
5 సంవత్సరాల క్రితం
M Ramesh
Kotesh 324
5 సంవత్సరాల క్రితం
ఈ పురుగు నివారణకు cropsudha liqid ని వాడండి సర్....గుడ్ రిసాల్ట్ సర్...
పద్మారం 56
5 సంవత్సరాల క్రితం
vesticor mandhu nenu vadanu good riselt