ఎర్లీ షూట్ బోరర్ - మొక్కజొన్న

మొక్కజొన్న మొక్కజొన్న

A

నమస్తే , 3ఏకరాల మొక్కజొన్నలు,ఈ రకపు మొక్కల ఉదృతి తారికి 6 మొక్కల్లో 8 శాతం వరకు ఉంది, అలాగే అక్కడ అక్కడ ఆకుల చివర్లు మధ్యలో ఎండిన ఆకుల మాదిరి, చారలు ,చారలు ఏర్పడ్డాయి దయచేసి పరిశీలించి తగిన మందులు చెప్పండి.

తగిన మందులు వాడటం చెప్పండి దున్యవాదములు.

ఆమోదించండిఆమోదించవద్దు
P

Hi Avuthu Sagar Reddy గారు,మొక్కజొన్న పంటకు Early Shoot Borer ఆశించినది.నివారణచర్యలకు పైన ఉన్న ఆకుపచ్చ రంగు లింక్ క్లిక్ చేయండి.

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
N

Avuthu Sagar Reddy గారు ,కార్బొఫురన్ 3G గులికెలు - 3kg లు ఎకరా కి వేయండి ....plantix ని సంప్రదించినందుకు ధన్యవాదములు

2ఆమోదించవద్దు
V

Early Shoot Borer ఆశించినది. పైన లింక్ ను క్లిక్ చేసి నివారణ చర్యలు తెలుసుకోండి. ధన్యవాదములు.

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి