మొక్కజొన్న పంటలు కత్తిరింపులు వస్తే ఏం చేయాలి చెప్పండి
మొక్క జొన్న పంట లో కత్తెర పురుగులు వస్తే ఎం చేయాలి
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిమొక్క జొన్న పంట లో కత్తెర పురుగులు వస్తే ఎం చేయాలి
Akulu chinnani randram mariyu akulu tintundhi
మొక్క జొన్న పంటలో ఆకులు బూడిద రంగులో అవుతున్నది సమస్య ఏమిటి
Em cheyali makka Ela endipotundi
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
User 0
5 సంవత్సరాల క్రితం
Timent గులిగలు వేయండి సెట్ అవుతుంది
Ravi 6
5 సంవత్సరాల క్రితం
అది కేవలం 10 రోజుల పైరు ఆకులు రంద్రం పడుతున్నవి
Vijay 54835
5 సంవత్సరాల క్రితం
హాయ్ Ravi గారు , మొక్కజొన్న పంటను చిత్తపురుగులు ఆశించినవి. నివారణ మరింత సమాచారం కోసం Flea Beetles ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిRavi 6
5 సంవత్సరాల క్రితం
Thank you
Ch.Prasad 0
4 సంవత్సరాల క్రితం
Hello sir mokajona 40 days కత్తెర పురుగు వస్తుంది అమిచస్తే తాగుతుంది