పొటాషియం లోపం - మొక్కజొన్న

మొక్కజొన్న మొక్కజొన్న

B

మొక్కజొన్న కర్ర ఆకులు ఎర్రబడి పొతున్నాయి తెగులు చెప్పండి

ఆకులు ఎరుపు రంగులో వస్తున్నాయి అలాగే కర్ర బలంగా రావటం లేదు

ఆమోదించండిఆమోదించవద్దు
M

B Venkatesh Bhookya Potassium Deficiency

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
C

మీరు విత్తనం విత్తిన 5 నుంచి 7రోజులలో కలుపు మందు స్ప్రే చేసినారు కావున కలుపు మందు వలన అలా వచ్చింది.

1ఆమోదించవద్దు
N

పొలం లో ఎరువు లేకపోవడం మరియు attrazen స్ప్రై చేయడం వలన

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

పొటాషియం లోపం

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

మొక్కజొన్న

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి