మొక్కజొన్న పంట వేసి 94 రోజులు అవుతుంది
Present pottulu pala dasalo vndhi pothu kulli pothendi
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిPresent pottulu pala dasalo vndhi pothu kulli pothendi
మొక్కమధ్యలో విరిగిపోతుంది సుడిలో చినచిన పురుగువుంది మొక్క కిందిబాగంలో గుడ్లు వున్నవి మొక్క ఎ దగడంలేదు మొక్క ఆకుపచ్చరంగు కాకుండా పసుపు పచ్చ రంగులో మారిపోతుంది
పంట కి సంబంధించిన మందు తెలుపగలరు
ఫాల్ ఆర్మీ వర్ పోలిక ఉంది highgurd మందు వాడవచ్చా మొక్కజొన్న ఫస్ట్ రౌండ్ వాడవచ్చు పనిచేస్తుందా ఏ మందు వాడాలి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Venkat
603696
5 సంవత్సరాల క్రితం
లక్షణాలైతే Penicillium ear rot లా ఉన్నాయి. నియంత్రణ మరింత సమాచారం కోసం పైన లింకును క్లిక్ చేయండి.
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి