ఒరీయంటర్ కత్తిరా పురుగు కు పురుగు మందులు చెప్పండి
ఆకులను జెల్లడల పడుతున్నాయి
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకులను జెల్లడల పడుతున్నాయి
కత్తెర పురుగు నివారణకు సర్ఫ్ వాడుతరని విన్న నిజమా
Em Mandu vadali ela vadali cheppandi please
దీనికి నివారణ చెప్పండి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Mohammad 11678
5 సంవత్సరాల క్రితం
Suri Suri Esam It is effected by Fall Armyworm for more information please click here.
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిDandu 24
5 సంవత్సరాల క్రితం
ఇవి రెండూ కలిపి స్ప్రే చేయు
Pranay 11
5 సంవత్సరాల క్రితం
Perugutaku
P 21
5 సంవత్సరాల క్రితం
కోరాజిన్
Prashanth 9
5 సంవత్సరాల క్రితం
Thunga phovalante em cheyali
Kumar 218
5 సంవత్సరాల క్రితం
Contact me Anna my number 9492192852
Chinna 11
5 సంవత్సరాల క్రితం
Kattera purugu ki 3times mandir kottam, inka pirugu vastunnai, plz help him
Krishna 21
5 సంవత్సరాల క్రితం
కత్తెర పురుగుకు ఏ మందు పిచికారి చేయాలో చెప్పండి pls.
Naveen 41
5 సంవత్సరాల క్రితం
మొక్కజొన్న నాటిన 10-12 రోజులో పురుగు వున్న లేకపోయినా కోరాజిన్ 60ml+మాక్స్ 16-18 రోజులకు Syngenta Procklim+Syngenta Karate కొట్టాలి 23-25 రోజులకు Delegate+సాఫ్ మొక్క సుడిలో పడేలా కొట్టాలి లేదా మందు నీటిని బాటిల్ లోపోసుకుని సుడిలో పొయ్యాలి 30-35 రోజులకు 1ఎక్కరా కి 10కేజీ ల తవుడు+5కేజీలు బెల్లం లో 150grms Larvin podi+Mono500ml కలిపి మొక్క సుడిలో వేసుకుంటే 90%వరకు తాగించవచ్చు
Ravi 0
5 సంవత్సరాల క్రితం
Deligate
Ravi 0
5 సంవత్సరాల క్రితం
Deleget