ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

Grape Rust

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

ద్రాక్ష

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Grape Rust - ద్రాక్ష

ద్రాక్ష ద్రాక్ష

R

ద్రాక్ష ఆకులకు వెనక వైపున పసుపు పొడి చల్లినట్లుగా ఉ০టున్నాయి.అలా రావడ০ వలన ఆకులు ఎ০డిపోయి రాలిపోతు০ది.దీనికి నివారన చెప్ప০డి

ద్రాక్ష ఆకులకు వెనక వైపున పసుపు పొడి చల్లినట్లుగా ఉ০టున్నాయి

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Ramesh Grape Rust నివారణకు propiconazole 10ml/10 లీటర్లు నీటికి స్ప్రే చేయండి

2ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
S

Amister top spraying chai

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

Grape Rust

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

ద్రాక్ష

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

ద్రాక్ష

నా యొక్క ద్రాక్ష పంట యందు కాత బాగుంది కానీ కాయలు పక్వ దశకి రాక ముందే పాలి పోయినట్లు వడలి పోతున్నాయి ఇంకా గుత్తి యందు అన్నీ కాయలు ఒకేసారి పక్వానికి రావడం లేదు

దయచేసి ఏదైనా నివారణ మార్గం తెలుపగలరు

ద్రాక్ష

ఆకు అడుగున పసుపుగా బూజు లాగ పట్టి ఆకులు ఎండిపోతున్నాయి.

ఆకు అడుగుభాగంలో పసుపుగా ఆకు మచ్చలు మచ్చలుగా వెళ్ళిపోతుందిఎలాంటి మందులు చల్లాలి

ద్రాక్ష

ఆకులు ఎందుకు రాలిపోతున్నాయి.sir.madam

ఈ కాలంలో ఎందుకు ఆకులు రాలి పోతున్నాయి

ద్రాక్ష

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి