వంగతోటలో మోక్కల చావు అరికట్టేందుకు ఎమిచేయాలీ
ఆకులు రాలి చచ్చిపోతున్నాయి
ఈ మొక్క సమస్య గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకులు రాలి చచ్చిపోతున్నాయి
ఈ మొక్క సమస్య గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
Vanga Kayalu Ela aitunni a mandu vadali
నేను మా పెరటి లో ముళ్ళ వంకాయ పంటను సాగు చేస్తున్నాను. కొద్దిరోజులుగా వంకాయలు పైన ఫోటోలో చూపిన విధంగా బద్ధాలయిపోతుంది. దీనికి పరిష్కారం కావాలి.
ఆకులు chinnaviga maaripoyai
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373920
4 సంవత్సరాల క్రితం
Hi B.Srinivas కొమ్మలో పురుగు వుందా ?
Devi
11
4 సంవత్సరాల క్రితం
Madam neetho ji same complaint. Purugu ledhu .mokka chanipothundi
Devi
11
4 సంవత్సరాల క్రితం
Coc use cheyocha
Neetha
373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Devi Nagireddi Parawilt Coc 3gm/లీటర్ నీటికి కలిపి మొక్కలు మొదల్లో వేయండి 19:19:19 స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిNeetha
373920
4 సంవత్సరాల క్రితం
Devi Nagireddi వర్షాలు ఎక్కువగా పడిన మొక్కలు వాడిపోయి చనిపోతాయి
Devi
11
4 సంవత్సరాల క్రితం
Thank you madam
B.Srinivas
16
3 సంవత్సరాల క్రితం
Thank you
B.Srinivas
16
3 సంవత్సరాల క్రితం
మేడమ్ పూత నిలబడడానికి కాయలోని పుచ్చుకి కాయ సైనింగ్ రావడానికి మందులు ఏమి కొట్టాలి.