తెల్ల దోమ పచ్చ దోమ నివారణ చర్యలు
UPL వారి మందులు సూచన ఇవ్వండి
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిUPL వారి మందులు సూచన ఇవ్వండి
ప్రతి పగులుతుంది సరిగ్గా పగలడం లేదు గొంగి గా లద్దెపురుగు ఎక్కువగా ఉంది పత్తిలో కాయలో ఏ మందు స్ప్రే చేయాలి
ఆకులు మార్పు చెప్పండి
Week ago arthin, newkran,kotam tharavatha nunchi ila ayyepoyedhi
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
G 6776
3 సంవత్సరాల క్రితం
Hi Shekar Reddy Dhomalaki upl renova spray చేయండి మీరు చూపించింది పిండి నల్లి దానికి Profinofos 50%ec లేదా Thiodicarb 75%wp లలో ఎదో ఒకటి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిSam 37
3 సంవత్సరాల క్రితం
Paccha doma baga undi tondaraga povalante em mandulu kottali Note: takkuva rate lo.....
S. 725
3 సంవత్సరాల క్రితం
పిప్రాణిల్ మందు కొట్టండి
G 6776
3 సంవత్సరాల క్రితం
Hi Sam పచ్చ దోమల నివారణకు Cypermethrin 25%ecలేదా imidachlorphid 17.8%slలేదా acephate 50%sp+imidachlorphid 1.8%sp లేదా Fipronil 5%sc లలో ఎదో ఒకటి స్ప్రే చేయండి