పత్తి లో ఇలా అవుతుంది
పత్తి లో ఇలా అవుతుంది ఎం చెయ్యమంటారు
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిపత్తి లో ఇలా అవుతుంది ఎం చెయ్యమంటారు
పత్తి ఆకూ పైన ఈ రోగం నివారించడం ఎలా??
పత్తి పంటలు ఆకు ముడుచుకుపోయి ఇప్పుడే పేనుబంక కూడా పంటకు ఆశిస్తుంది దీనికి ముందుగా ఏ మందు కొట్టాలి చెప్పగలరు.
పత్తి ఆకులు రొండు గా చిరిగిపోయినవి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Nooka
5446
3 సంవత్సరాల క్రితం
Phendal+washing powder కలిపి స్ప్రే చేయండి
User
80
3 సంవత్సరాల క్రితం
Nooka Raju washing power surf ha
G
6776
3 సంవత్సరాల క్రితం
Hi User పిండి నల్లి Thiodicarb 75%wp లేదా profinofos 50%ec లలో ఎదో ఒకటి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిUser
80
3 సంవత్సరాల క్రితం
Srinivas G 2 use chesudena
G
6776
3 సంవత్సరాల క్రితం
Hi User ఎదో ఒకటి మాత్రమే స్ప్రే చేయండి
Nooka
5446
3 సంవత్సరాల క్రితం
వాషింగ్ పౌడర్ అంటే సర్ఫ్ యే. ప్రొఫెనోఫాస్ కి తగ్గుతుంది కాని చేను ఎర్రబడిపోతుంది
User
80
3 సంవత్సరాల క్రితం
Nooka Raju పచ్చగా ఉండదా
G
6776
3 సంవత్సరాల క్రితం
Hi User పచ్చదనం కోసం 11.00.37 నీ 2kgs per 200 liter water లో కలిపి స్ప్రే చేయండి
User
80
3 సంవత్సరాల క్రితం
Srinivas G 19-19-19 వద్దా
G
6776
3 సంవత్సరాల క్రితం
Hi User చెట్టు ఈ దశలో 11.00.37 అనేది చాలా బాగా పనిచేస్తుంది
User
80
3 సంవత్సరాల క్రితం
Srinivas G మా పత్తి చెట్లు
G
6776
3 సంవత్సరాల క్రితం
Hi User ఈ దశలో 11.00.37 నీ వాడండి
User
80
3 సంవత్సరాల క్రితం
పచ్చదనం బాగా వస్తుందా Srinivas G
G
6776
3 సంవత్సరాల క్రితం
Hi User Boron+mgso4 లను కూడా స్ప్రే చేయండి
User
80
3 సంవత్సరాల క్రితం
Srinivas G 11-00-37 ఓకే
Ashok
0
3 సంవత్సరాల క్రితం
PROPANOPASS RESULT SUPER
K.Sekaraju
54
3 సంవత్సరాల క్రితం
Pendal