Madam na పత్తి పంట ఇలా అవుతునది , కాయలు బాగానే ఉన్నాయి కాని ఆకులు మొత్తం ఇలా మారాయి.
Madam na పత్తి పంట ఇలా అవుతునది , కాయలు బాగానే ఉన్నాయి కాని ఆకులు మొత్తం ఇలా మారాయి.
ఈ బ్యాక్టీరియా పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిMadam na పత్తి పంట ఇలా అవుతునది , కాయలు బాగానే ఉన్నాయి కాని ఆకులు మొత్తం ఇలా మారాయి.
కాయలను తింటుంది ఇంకా పూతలో కూడా కనిపిస్తుంది ఏ మందు కొట్టాలి చెప్పండి
పత్తి పంటలు ఆకు ముడుచుకుపోయి ఇప్పుడే పేనుబంక కూడా పంటకు ఆశిస్తుంది దీనికి ముందుగా ఏ మందు కొట్టాలి చెప్పగలరు.
మొక్క నెమ్మది నెమ్మదిగా వాడిపోయి ఆకులు రాలి మొక్క మొత్తం చనిపోతుంది
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373920
3 సంవత్సరాల క్రితం
హాయ్ Naveen Bacterial Blight of Cotton నివారణకు Streptoplus 111gm/ఎకరా కి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిSagar 770
3 సంవత్సరాల క్రితం
Plantomycin + copper oxychloride spray cheyandi
Sunitha 445
3 సంవత్సరాల క్రితం
Plantomycin + streptomycin
కమ్మ 21
3 సంవత్సరాల క్రితం
ఈ పంట ఏ విధంగా ఉంది మందు కొట్టాలి
కమ్మ 21
3 సంవత్సరాల క్రితం
ఈ పంట ఏ విధంగా ఉంది మందు కొట్టాలి
Neetha 373920
3 సంవత్సరాల క్రితం
హాయ్ కమ్మ శ్రీనివాసులు Cotton Leafhopper Jassids నివారణకు Thiomethoxam +Lambda కాంబినేషన్ వున్న మందు 80ml/ఎకరా కి స్ప్రే చేయండి
శ్రీనివాసులు 11
3 సంవత్సరాల క్రితం
మా చేను లో ఇలా అవుతున్నాయి పరిస్కారం చెప్పండి
S.Anjaneyulu 11
3 సంవత్సరాల క్రితం
నాది కూడా ఓకే సమస్య అన్న వీళ్లు ఇచ్చే advise వల్ల చెట్టు తిరిగి ఎలా కవర్ అవుతుంది???
కుమార్ 11
3 సంవత్సరాల క్రితం
Em mandhu kottali
Neetha 373920
3 సంవత్సరాల క్రితం
హాయ్ శ్రీనివాసులు Cotton Leafhopper Jassids Magnesium Deficiency నివారణకు Lambda +Thiomethoxam 80ml/ఎకరా కి స్ప్రే చేయండి మెగ్నీషియం ని స్ప్రే చేయండి
Neetha 373920
3 సంవత్సరాల క్రితం
హాయ్ కుమార్ Fusarium Wilt Blitox 3gm/లీటర్ నీటిలో కలిపి మొక్క మొదల్లో పోయండి Trichoderma ని పశువులు ఎరువులో కలిపి మొక్కలు మొదల్లో వేయండి
Reddy 11
3 సంవత్సరాల క్రితం
Mono megniciyam boran jink aspet ullala 3 dapalu kotanu povatamledu
Shiva 19
3 సంవత్సరాల క్రితం
మేడం మా చేను లో ప్రత్తి మెగ్గలు ఎండి పోతున్నాయి ఏమి చేయాలి
Thota 34
3 సంవత్సరాల క్రితం
మా మిరపతోట బోబరముడత వస్తుంది మేడమ్ ఏ మందు స్ప్రే చేయాలి మేడమ్ చేపండి
Sathish 0
3 సంవత్సరాల క్రితం
patthi akulu mudutha vasthunnai
Shekara 11
3 సంవత్సరాల క్రితం
Dhiniki em cheyali
Skmsubhani147 0
3 సంవత్సరాల క్రితం
Patte panta arupu rangulo unnadi daaniki e mondu vadali
N.Lakshminarayana 0
3 సంవత్సరాల క్రితం
Patticelo..akuluyrraga.unnavi.yemicheyali