పిండి నల్లి - ప్రత్తి

ప్రత్తి ప్రత్తి

R

Patti vesi 65 rojulu ayendi tella penu mogga raldam ladde purugu unnadi pacha doma undi chettu peragadam ledu ami mandulu kottavalenu

1ఆమోదించవద్దు
N

హాయ్ R.Krishnamraju Mealybug పిండినల్లి నివారణకు Larvin 400gm/ఎకరా కి స్ప్రే చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
P

Pindinnali nevaranaku me home lo vunna washing powder ni spray cheyandhi Machi result vuntadhi

ఆమోదించండిఆమోదించవద్దు
S

Shampoo s + phendal 50 ev

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

ప్రత్తి

పత్తి పంటలో ఆకులు ఎర్రబడి ఎండిపోతున్నాయి ఆకులు మెత్తదనం లేదు మంచి గ్రోత్ కు రావడానికి మంచి మందులు చెప్పండి

పత్తి చెట్టు ఆకులు గ్రోథింగ్ మెత్తదనం ఎక్కువ పూత మొగ్గ రావడానికి మంచి మందులు చెప్పండి

ప్రత్తి

Ela aakulaku tintundhi chettuni peruganivvadam ledu

నమస్కారం పత్తి చెను మొలకెత్తి 1 నెల దాటినది ఇప్పటివరకు ఎలాంటి పిచికారీ చేయలేదు. సమస్య ఏంటంటే ఇప్పుడు చెట్ల ఆకులు ముడుచుకుపోతున్నాయి కాండాలకి అక్కడక్కడా పిండి నల్లి ఉన్నట్లు కనిపిస్తుంది. పరిష్కారం తెలుపగలరు...🙏 జై కిసాన్🌾🌾🌾

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

పిండి నల్లి

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

సమాధానానికి వెళ్ళండి