నిమ్మ జాతి మొక్కలలో తామర పురుగులు - ప్రత్తి

ప్రత్తి ప్రత్తి

మేడమ్ పైన చూపించిన పత్తి పంటకు ఏ మందులు వాడాలి

ఆకు ముడత మరియు ఎర్ర నల్లి కనబడుతుంది

1ఆమోదించవద్దు
N

హాయ్ గంగాధర్ గుల్బా Citrus Thrips నివారణకు fipronil360ml/ఎకరా కి స్ప్రే చేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

ప్రత్తి

ఆకుల పై నల్లని మచ్చలు ఏర్పడుతుంటాయి కారణం ఏంటి ఏ మందు వాడాలి

ఆకులపై పూల మొక్కల పై నల్లని మచ్చలు ఉన్నాయి మందు తెలుపగలరు

ప్రత్తి

పత్తి పంట లో పూత పిందె రాలిపోతుంది పూత పిందె ను చిన్న చిన్న పురుగులు తింటున్నై ఎ మందు కొట్టాలి సర్

చిన్న చిన్న పురుగులు దోమలు కూడా వున్నాయి ఆకులు ఎక్కువగా వున్నాయి పూత పిందె తక్కువగా ఉన్నాయి

ప్రత్తి

పత్తి మెుక్క పసుపు రంగులొకి మారుతున్నాయి ,వీటికి పరిష్కారం చెప్పగలరు

ఆకులు పసుపు రంగులొకి మారుతున్నాయి

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి