ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

పారావిల్ట్

ఈ మొక్క సమస్య గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి!

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
పారావిల్ట్ - ప్రత్తి

ప్రత్తి ప్రత్తి

K

Akulu rangumaradam akulo enalu kanabadam.pareshkaram telapandhe

Akulu vallepovadam madipovadam

1ఆమోదించవద్దు
T

Kommu.Sanjeeva Kumar Parawilt గత నాలుగు రోజుల నుండి కురుస్తూన్న వర్షాల వల్ల పత్తి పంట లో మొక్కలు అక్కడక్కడ వడలిపోయి చనిపోయినట్లు ఉన్నచో, రైతులు కంగారుపడొద్దు. దీనిని wilt (వడలు తెగులు) అంటారు. 1. ముందుగా చేను లోని నీటిని కాలువల ద్వారా తీసి, కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3గ్రా/lit నీటికి కలిపి నాజిల్ తీసి చెట్టు మొదలు లో పోయాలి. 2. తరువాత agrominmax + 19:19:19కలిపి పిచికారి చేసుకోవాలి. ఇలా చేసినచో మొక్కలు మళ్లీ చిగురు వేస్తాయి.

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
B

Bro madhu batil pic petandhi

ఆమోదించండిఆమోదించవద్దు
B

Chusathamuu

ఆమోదించండిఆమోదించవద్దు
T

ముందుగా దిీనిని 3గ్రా/lit నీటికి కలిపి నాజిల్ తీసి చెట్టు మొదలు లో పోయాలి Bommakanti Thirumalesh Kommu.Sanjeeva Kumar

ఆమోదించండిఆమోదించవద్దు
T

Tharvatha Ee rendu mandulu kalipi spray cheyandi Bommakanti Thirumalesh Kommu.Sanjeeva Kumar

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

పారావిల్ట్

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి