ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

పారావిల్ట్

ఈ మొక్క సమస్య గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి!

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
పారావిల్ట్ - ప్రత్తి

ప్రత్తి ప్రత్తి

R

అన్న పత్తిచేనుకి ఫర్ఠిలైజర్ మందు వేసినా. మందు ఏసినరోజునుంచి నాలుగు రోజులు వర్షం పడింది. మందు తొందరగా తీసుకుని చెట్లు వాడిపోతున్నాయ్. ఏదైనా సొల్యూషన్స్ ఉంటే తొందరగా చెంప్పండన్నా.

చెట్లు వాడిపోతున్నాయ్.

1ఆమోదించవద్దు
N

హాయ్ Ramanjaneyulu ఎక్కువ రోజులు వర్షం వలన మొక్కలు ఇలా వాడిపోతాయి Parawilt నివారణకు వర్షం తగ్గాక 19:19:19 1kg/ఎకరా కి స్ప్రే చేయండి Copper oxy chloride 3gm/లీటర్ నీటికి కలిపి మొక్కలు మొదల్లో పోయండి

3ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
R

నీత గారు థ్యాంక్స్ అండ్.

ఆమోదించండిఆమోదించవద్దు
T

Ramanjaneyulu గత నాలుగు రోజుల నుండి కురుస్తూన్న వర్షాల వల్ల పత్తి పంట లో మొక్కలు అక్కడక్కడ వడలిపోయి చనిపోయినట్లు ఉన్నచో, రైతులు కంగారుపడొద్దు. దీనిని wilt (వడలు తెగులు) అంటారు. 1. ముందుగా చేను లోని నీటిని కాలువల ద్వారా తీసి, కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3గ్రా/lit నీటికి కలిపి నాజిల్ తీసి చెట్టు మొదలు లో పోయాలి. 2. తరువాత agrominmax + Magnesium -150 gms/acre కలిపి పిచికారి చేసుకోవాలి.

3ఆమోదించవద్దు
K

Neetha M tq medam

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

పారావిల్ట్

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి