పత్తి మొక్కలు ఎండిపోయి చాలా వరకు చనీపోతున్నాయి దీనికి పరిష్కారం చెప్పగలరు
ఆకులు ఎండిపోవడం కాండం కింది భాగంలో వేర్లు మీరు రావడం నీరు రావడం 20 30 కాయలున్న చెట్లు చనిపోతున్నాయి
ఈ మొక్క సమస్య గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకులు ఎండిపోవడం కాండం కింది భాగంలో వేర్లు మీరు రావడం నీరు రావడం 20 30 కాయలున్న చెట్లు చనిపోతున్నాయి
Akulu dollala aendi akukindha arragaunnadi
ఆకులపై పూల మొక్కల పై నల్లని మచ్చలు ఉన్నాయి మందు తెలుపగలరు
Frofinopos cypermethrin lanti మందు వాడచా result elaa ఉంటుంది ఈ అధిక ధర మందుల కంటే బాగుంటుందా
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Mounika. 228
4 సంవత్సరాల క్రితం
A, Sreenivasulu బోరాన్ లోప లక్షణాలు అయినట్లయితే, పూత దశలో ఎండిపోవడం చిన్న కాయలు రాలిపోవడం తో పాటు, మొక్కల గిదశభరి ప్రధాన కాండం పై పగుళ్లు కూడా ఏర్పడతాయి, బోరాన్ లోప అయితే పంట వేసిన 60 మరియు 90 రోజుల తర్వాత లీటర్ నీటికి 1- 1.5 గ్రా. బోరాక్స్ వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయండి. లోప లక్షణాలు జాగ్రత్తగా గమనించి బోరాన్ లోపం అయితే ఈ మందులు వాడండి.
A, 1
4 సంవత్సరాల క్రితం
మీరు చెప్పిన ప్రకారం ఏ మందులు పిచికారి చేయాలి మందులు మాకు క్లారిటీ గా ఇస్తారని ఆశిస్తున్నాము
Neetha 373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ A, Sreenivasulu Parawilt నివారణకు copper oxy chloride 3గ్రాములు ,లీటర్ నీటిలో కలిపి మొక్క మొదల్లో పోయండి .. 19:19:19 1kg/ఎకరా కి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిRamesh 499
4 సంవత్సరాల క్రితం
Blitox mokka daggara poyandi
Laxman 0
4 సంవత్సరాల క్రితం
Chala varaku chanipotunai
Gummaralla 11
4 సంవత్సరాల క్రితం
పత్తి చెట్టు ఎండి పోతుంది