నమస్కారం పత్తి చెను మొలకెత్తి 1 నెల దాటినది ఇప్పటివరకు ఎలాంటి పిచికారీ చేయలేదు. సమస్య ఏంటంటే ఇప్పుడు చెట్ల ఆకులు ముడుచుకుపోతున్నాయి కాండాలకి అక్కడక్కడా పిండి నల్లి ఉన్నట్లు కనిపిస్తుంది. పరిష్కారం తెలుపగలరు...🙏 జై కిసాన్🌾🌾🌾

Neetha 373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ వెంకటరమణ Mealybug నివారణకు Larvin400gm/ఎకరా కి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిBala 2
4 సంవత్సరాల క్రితం
Pindi nalli ki aireal surf vadandi
P. 1635
4 సంవత్సరాల క్రితం
ulalala mandhu I acer 30 gram nu Spray cheyandi . (Lavin , Delegate , Terminater Adhina mandhu nu puta vachinnappdu kaya innappudu tappakunda vadandi . Idhi Gulabi purugu rakunda pani chestundi )