ఇలా అవుతుంది ఎమి మందు కొట్టాలి.... మరియు కాయలకు కూడ ఇలాగే ఉంది...
ఆకులు ఎర్ర రంగులో ఉన్నాయి మరియు కాయ మీద ఎర్ర రంగులో చుక్కలు చుక్కలు గ ఉన్నాయి
ఈ బ్యాక్టీరియా పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకులు ఎర్ర రంగులో ఉన్నాయి మరియు కాయ మీద ఎర్ర రంగులో చుక్కలు చుక్కలు గ ఉన్నాయి
E roju ki 30 rojula molalu avi
ఆకులు ముడుచుకొని ఉన్నాయి పసుపు రంగులో ఉన్నాయి
Nivaranaa chepandi sir
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Akula Anilkumar Bacterial Blight of Cotton ....నివారణకు Nativo 120gm/ఎకరా కి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిMahesh 11
4 సంవత్సరాల క్రితం
Nativo work avuthunndha
Neetha 373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Mahesh Mullapati ,పని చేస్తుంది
Suryaprakash 29
4 సంవత్సరాల క్రితం
Nativowork chesthundha
Bandi 0
4 సంవత్సరాల క్రితం
ఎర్ర తెగులు వస్తుంది అంత ఆకు రాలిపోతుంది దీనికి ఏ మందు కొట్టాలి
Krishna 9
4 సంవత్సరాల క్రితం
Pathi ella unadi