ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

పారావిల్ట్

ఈ మొక్క సమస్య గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి!

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
పారావిల్ట్ - ప్రత్తి

ప్రత్తి ప్రత్తి

M

పత్తి చెట్టు ఇలా ఎక్కువగా చనిపోతున్నాయి ఎందుకు ఏంచేయాలి

ఆకులు పచ్చగా ఉన్నాయి మొక్కలు ఆరోగ్యంగా కనిపిస్తున్నాయి కాని అక్కడఅక్కడ చెనిపోతున్న ఈ

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Mastan Vali ,Parawilt ...నివారణకు urea15gm+potash15gm+2gm copper oxy chloride,ఈ మూడింటిని లీటర్ నీటిలో కలపండి ...ఈ మందు ద్రావణాన్ని మొక్కలు మొదల్లో 150ml చొప్పున పోయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
N

హాయ్ Mastan Vali ...వేరు పురుగు వల్ల లేదా వైరస్ వల్ల చనిపోతవి .రెండింటికి కలిపి నివారణగా ...copper oxychloride 50%wp 3g/లీటర్ నీటికి +chlorpyrifos 50%ec2.5ml /లీటర్ నీటికి ..రెండు కలిపి ఎక్కడైతే చెట్లు చనిపోతున్నావో చెట్టు మొదలు దగ్గర పోయండి ..అలాగే అక్కడ చుట్టుపక్కల ఉన్న మొక్కలకి కూడా పోయండి ..

1ఆమోదించవద్దు
M

ఇలా మొక్కల మొదళ్లలో రంద్రంలో చెదల్లాంటి పురుగులు ఉన్నాయి అందుకే మొక్క చనిపోతున్నది ఈ వైరస్ లేదా పురుగు పేరేమిటి

ఆమోదించండిఆమోదించవద్దు
N

Mastan Vali ...పురుగు ఉన్నది కావున ..ASTRA GOLD పురుగు మందు పోయండి

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

పారావిల్ట్

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి