పిండి నల్లి - ప్రత్తి

ప్రత్తి ప్రత్తి

R

ప‌్రతిలో అక్కడక్కడా ఇపురుగు వుంది దినికీ ఎమ0దు వాడలో తెలపండి

పచ్ఛదోమ తెల్లదోమ వుంది ఎమందు వాడలో తెలపండి

ఆమోదించండిఆమోదించవద్దు
K

Hi Rajeshwar Reddy Welcome to Plantix Community. These are mealybugs. At the base level Mealybugs do seem harmless but when insect infestation increases in number the consequences include weak plant, curling and yellowing of leaves. 1 Remove all the Infected leaves. Chemical Control of Mealybug in Cotton Profenophos 1.5 ml/l + soap solution (1%) OR Acephate 1 g/l Neem Seed Kernel Extract(NSKE 5%) 5ml/l or  Neemoil 5ml/ l + detergent powder 1gm/l can be sprayed as spot application on infested stalks. Fish oil resin liquid 10ml mixed with neem10ml/l or Karanj oil 10ml /l may be sprayed. As the last option, spray acephate 75 SP 1 g/l OR quinalphos 25 EC 2 ml/l  or chlorpyriphos 25 EC 2ml/l or profenophos 50 EC 2 ml or thiodicarb 75 WP 2gm/l

ఆమోదించండిఆమోదించవద్దు
N

Hi Rajeshwar Reddy ,Mealybug,నివారణకు Quinolphos 400ml/ఎకరా కి పిచికారీ చేయండి ....వారం తరువాత వేపనూనె (1500ppm)-1లీటర్ ఎకరా కి పిచికారీ చేయండి ...

1ఆమోదించవద్దు
S

Hi Rajeshwar Reddy, Please Click the below link to know all info (including control measurs) about this pest. Mealybug

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

పిండి నల్లి

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

ప్రత్తి

ఈ పురుగును అట్లా నివారించాలి , ఈ పురుగూ మొక్కల కండం లో పోతుంది మరియు ఆకులు బాగా తినేస్తునై

ఆకులను టినేస్తునై మొక్క కాండంలో బొక్కలు పెడుతున్నాయి

ప్రత్తి

జామ చెట్ల ఆకులమిద ఇలా వస్తుంది

దీనికి సేంద్రియ పద్దతులలో ఏదయినా చెప్పాగలరు

ప్రత్తి

పత్తి చేను మొత్తం ఇలా అవుతుంది చెట్లు చనిపోవడం జరుగుతుంది దీనికి ఏ మందు పిచికారి చేయాలి

ఆకులు పసుపుపచ్చగా మారి చెట్లు ఎదగడం ఆగిపోతుంది దానిద్వారా చెట్లు చనిపోతుంది దీనికి పరిష్కారం ఏమిటి

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి