సంఘానికి నా దొక విన్నపం :మా పత్తి చెను ఒకొక్క మొక్క పై విదంగా వాడుపట్టి ఎండి పోతుంది ముందుగా చెట్టు లోని ఒక్కొక్క కొమ్మ వాడుతూ చెట్టు మొతం ఎండుతుంది ,ఆ మొక్క చుట్ట మొక్కలకు వ్యాది సోకి చుట్టూ ప్రక్కలా చెట్లు వాడుపట్టి చంని పోతున్నాయి పరిష్కారం చెప్పండి ప్లీస్
మా పత్తి చెను ఒక్కొక వాడుపడుతూ చుట్టుపక్కల చెట్లు ఎండిపోతునావి pls
మంద
0
5 సంవత్సరాల క్రితం
Hi
Neetha
373920
5 సంవత్సరాల క్రితం
హాయ్ మంద భాస్కర్ రెడ్డి ,వేరు దగ్గర పురుగులు ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చూసి చెప్పండి
Neetha
373920
5 సంవత్సరాల క్రితం
హాయ్ మంద భాస్కర్ రెడ్డి ,Parawilt ...పై లింక్ ని క్లిక్ చేసి చుడండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిమంద
0
5 సంవత్సరాల క్రితం
వేర్ల దగ్గర పురుగులు లేవు ,వేర్లు బాగానేఉన్నాయి mam
A.Devasahayam
16
5 సంవత్సరాల క్రితం
Niti.teama.yakkuvuvunda.
Neetha
373920
5 సంవత్సరాల క్రితం
Hi మంద భాస్కర్ రెడ్డి ,ఎక్కువ వర్షాలు కురిసిన అలా అవుతాయి ....copoer fungicides మొక్కలు మొదల్లో పోయండి