పత్తి మొక్కలు చనిపోవడం జరుగుతుంది ఇది నీటి వలన కాదు దేనివలన చనిపోతున్నాయి అర్థం కావడం లేదు
పత్తి చెట్లు చనిపోవడం జరుగుతుంది నీటి వలన కాదు
ఈ మొక్క సమస్య గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిపత్తి చెట్లు చనిపోవడం జరుగుతుంది నీటి వలన కాదు
పత్తి ఆకులు చనిపోతున్నాయు అలగ్గే పత్తి చేను పెరగాలి కాయ పడాలంటే ఏమీ చేయాలి
విత్తనం వేసి ఇప్పటికీ 30 రోజులు అయినది కానీ మొక్క ఎదగడం లేదు. కాండం ఎరుపు రంగులోకి మారుతుంది. జింక్ , యూరియా లాంటి ఎరువులు ఉపయోగించినప్పటికి ప్రయోజనం లేకపోయింది. ఇక్కడ ఉన్న సమస్య ఏమిటో అర్ధం అవ్వడం లేదు దయచేసి ఏదైనా మార్గం చెప్పండి
ఆకులు ముడత పసుపు రంగు లొకి మరినవి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
K.Anjaneyulu 11
5 సంవత్సరాల క్రితం
పత్తి మొక్కలు చనిపోవడం జరుగుతుంది ఇది నీటి వలన కాదు దీనికి సమస్య పరిష్కారం చెప్పండి
Neetha 373920
5 సంవత్సరాల క్రితం
హాయ్ K.Anjaneyulu గారు ,parawilt వలన ఇలా అవుతున్నాయి ...Parawilt ..మరింత సమాచారం కోసం green లింక్ ని క్లిక్ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి