ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

పారావిల్ట్

ఈ మొక్క సమస్య గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి!

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
పారావిల్ట్ - ప్రత్తి

ప్రత్తి ప్రత్తి

D

putha moga samayam lo ela avuthundhi dhini dharva Panta dhigubadi thakuvaga vasundhi ముందు గా ఈ పోలం మధాలో బండ ఉంది అందుకే ఇలా జర్గుతుంద

చేటు పెరిగిన తర్వత పూత పిందె దశలో ఇలా జరగుతుంది

ఆమోదించండిఆమోదించవద్దు
V

Dagnapuram Nagesh Parawilt ఇ లింకును క్లిక్ చేసి వివరాలు కనుక్కోండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
D

Piz మి number petandi sir

ఆమోదించండిఆమోదించవద్దు
K

భూమిసుధ ను sprey చేయండి...

1ఆమోదించవద్దు
D

Ante emi

ఆమోదించండిఆమోదించవద్దు
K

సర్ .... ""భూమిసుధ "" సేంద్రియ ఎరువుల ఆయుర్వేదం మందు...మీ పొలం లో ఉన్నామట్టి లో బలం లేదు అందువల్ల నే ఈ మొక్కలు ఇలా అవుతున్నాయి...పైన నేను పంపిన మందును మొక్కలకు పైన sprey చేయండి...వారం తరువాత DNC90,Cropsudha Granuval అనే ఈ రెండు సేంద్రియ ఎరువులను అడుగు మందులు ..వీటి వల్ల మీ భూమికి 80రకాల పోషక పదార్థాలు అందుతాయి...భూమి ph లెవల్ పెరుగుతుంది...

11
D

మందులు చేపండి plz

ఆమోదించండిఆమోదించవద్దు
N

Hi Dagnapuram Nagesh గారు ,ఒక లీటర్ నీటిలో 15gm urea ,15gm potash ,2gm copper oxy chloride కలపండి ...ఇపుడు 100-150ml ఈ నీటిని మొక్క మొదల్లో పోయండి ..ధన్యవాదములు

ఆమోదించండిఆమోదించవద్దు
D

Tq medam

ఆమోదించండిఆమోదించవద్దు
K

Dagnapuram Nagesh 8369958869 9820202804wharsap

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

పారావిల్ట్

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి