పిండి నల్లి - ప్రత్తి

ప్రత్తి ప్రత్తి

A

పెను బంక కు ఏ మందు వాడాలి?

నల్లని & భూఢీధ ఉండీ రంగులో ఎగురూ .......

41
V

హాయ్ అశ్వారావుపల్లి కింగ్స్ ప్లాంటిక్స్ కు స్వాగతం . ప్రత్తి పంటను పేనుబంక ఆశించింది. నివారణ మరింత సమాచారం కోసంAphid ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు

ఆమోదించండిఆమోదించవద్దు
S

lancer gold+neemoil kalipi spry cheyandi

1ఆమోదించవద్దు
V

పెనుబంక Mealybug నియంత్రణకు ప్రొఫెనోఫాస్ + వేపనునే తో పిచికారి చేయండి. ధన్యవాదాలు

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
K

Pride and polo

ఆమోదించండిఆమోదించవద్దు
A

a mandu vadali cheppandi

ఆమోదించండిఆమోదించవద్దు

ఇమిడా వాడండి

1ఆమోదించవద్దు
B

Monocrotophos 2ml Per litéré water

1ఆమోదించవద్దు
M

Proponopas40ml 20 liter water

1ఆమోదించవద్దు
S

applelala pendulum

ఆమోదించండిఆమోదించవద్దు
S

apple

ఆమోదించండిఆమోదించవద్దు
L

Karivepaku mukkala Misha boodidha unnadi and jeeda Dainik Nivaran

ఆమోదించండిఆమోదించవద్దు
V

హాయ్ Lakkam Balakrishna గారు , కరివేపాకు మొక్కను నలుపు రంగు పొలుసు పురుగులు ఆశించినవి. నివారణకు వేప నూనె 5ml ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి. మరింత సమాచారం కోసం Black Scale ను పిచికారీ చేయండి. ధన్యవాదాలు

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

పిండి నల్లి

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

ప్రత్తి

తామర పురుగు వ్యాధి నివారణకు ఏ క్రిమిసంహారక మందును వాడాలి తెలుపగలరు.

ఆకు ముడతలు,ఆకుల పైన చుక్కలు వంటివి.

ప్రత్తి

పత్తి పంటలు ఆకు ముడుచుకుపోయి ఇప్పుడే పేనుబంక కూడా పంటకు ఆశిస్తుంది దీనికి ముందుగా ఏ మందు కొట్టాలి చెప్పగలరు.

పత్తి పంటలు ఆకు ముడుచుకుపోయి ఇప్పుడే పేనుబంక కూడా పంటకు ఆశిస్తుంది దీనికి ముందుగా ఏ మందు కొట్టాలి చెప్పగలరు.

ప్రత్తి

పత్తి పంటలో ఆకులు పై విదంగా ఉన్నాయి

పత్తి చేనంత ఇలాగే ఉంది సర్, ఇది ఏ తెగులో తెలుపగలరు మరియు ఎలా నివారించాలో దయచేసి తెలుపగలరు

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి